🏠 www.aadhabtoday.com
Watermark
Clip Header Logo
Date of Publish : 21 October 2026, 9:24 pm Posted by : AADHAB TODAY

** భక్తులతో కిక్కిరిసిన ఏడుపాయలు **

News Image
** భక్తులతో కిక్కిరిసిన ఏడుపాయలు **

ఆదాబ్ టుడే ( మెదక్ ):
దసరా శరన్నవరాత్రుల సందర్బంగా ఏడుపాయల వణదుర్గ దేవి అమ్మవారి ఆలయానికి దసరా మరుసటి రోజు కూడా భక్తుల రద్దీ కొనసాగింది,భవాని మాలధారణ చేసిన భక్తులు అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి ఇరుముడి సమర్పించడం జరిగింది, ఆలయనికి వచ్చే దారిలో ట్రాఫిక్ జాం కావడంతో భక్తులు ఇబందులు ఎదురుకున్నారు.
🏠 Home