🏠 www.aadhabtoday.com
Watermark
Clip Header Logo
Date of Publish : 21 October 2026, 9:34 pm Posted by : AADHAB TODAY

దసరా సందర్భంగా మియాపూర్ శ్రీ కనకదుర్గ కాళీమాత ఆలయంలో భక్తుల సందడి

News Image
దసరా సందర్భంగా మియాపూర్ శ్రీ కనకదుర్గ కాళీమాత ఆలయంలో భక్తుల సందడి

ఆదాబ్ టుడే (మియాపూర్): దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని మియాపూర్‌లోని శ్రీ కనకదుర్గ కాళీమాత ఆలయం భక్తులతో కిటకిటలాడింది. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
🏠 Home