** శ్రీ కనకదుర్గ కాలిమత ఆలయంలో ఘనంగా జమ్మిపూజా **

** శ్రీ కనకదుర్గ కాలిమత ఆలయంలో ఘనంగా జమ్మిపూజా ** ఆదాబ్ టుడే (శేరిలింగంపల్లి ): మియాపూర్ డివిజన్ లోని బస్ బాడీ సమీపంలోని శ్రీ కనకదుర్గ కాలిమత ఆలయంలో విజయదశమి సందర్బంగా ఆలయ ప్రాంగణంలో భక్తుల సమక్షంలో జమ్మిపూజా ఘనంగా నిర్వహించడం జరిగింది, ఈకార్యక్రమంలో ఆలయ ప్రధాన కార్యదర్శి ఉప్పల ఏకాంత్ గౌడ్, ఉపాధ్యక్షులు రాంచందర్ గౌడ్, కార్యదర్శి మారుతి,కమిటీ సభ్యులు రేకమ్మ, దినేష్, భక్తులు పాల్గొన్నరు,