**హామీలు నెరవేర్చకుంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దింపుతాం : ముదిరాజ్ నాయకులు **

**ముదిరాజ్‌లను వెంటనే BC-A కేటగిరీలోకి మార్చాలి** **ముదిరాజ్ కార్పొరేషన్‌కు ₹1,000 కోట్ల నిధులు కేటాయించాలి** **చేప పిల్లల పంపిణీలో జరుగుతున్న అవినీతిని అరికట్టి, పారదర్శకతను నిర్ధారించాలి.** **ముదిరాజ్‌లకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలి.**