తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి వీ పి గౌతమ్ ను కలిసి వినతి పత్రం ఇస్తున్న : బీఆర్ యస్ ఎమ్మెల్యేలు
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపులో అరులైన పేదలకు అన్యాయం : బీఆర్ యస్ ఎమ్మెల్యేలు _________________________________ అర్హులైన పేదలకే డబుల్ బెడ్ రూమ్ లు కేటాంచాలి. . ఇష్టరాజ్యానికి ఇందిరమ్మ కమిటీలకు డబుల్ బెడ్ రూమ్ ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వదిలివేయడం,అక్రమార్కులకు వరంగా మారింది. . అరులైనా పేదలతో సెక్రటరియేట్ ని ముట్టడిస్తాం. . హైద్రాబాద్ అక్టోబర్ 22(ఆదాబ్ టుడే ): డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపులో అవకతవకలను అరికట్టి పారదర్శకంగా లాటరీ పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేయాలని కోరుతూ హైదరాబాద్ మహా నగర పరిధిలోని బిఆర్ఎస్ పార్టీ శాసన సభ్యులు గురువారం తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి...