Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

** శ్రీ కనకదుర్గ కాలిమత ఆలయంలో ఘనంగా జమ్మిపూజా **

Author
Posted By AADHAB TODAY
| 21 Oct 2026, 09:28 PM | Bhakti
** శ్రీ కనకదుర్గ కాలిమత ఆలయంలో ఘనంగా జమ్మిపూజా **

** శ్రీ కనకదుర్గ కాలిమత ఆలయంలో ఘనంగా జమ్మిపూజా **

ఆదాబ్ టుడే (శేరిలింగంపల్లి ):
మియాపూర్ డివిజన్ లోని బస్ బాడీ సమీపంలోని శ్రీ కనకదుర్గ కాలిమత ఆలయంలో విజయదశమి సందర్బంగా ఆలయ ప్రాంగణంలో భక్తుల సమక్షంలో జమ్మిపూజా ఘనంగా నిర్వహించడం జరిగింది, ఈకార్యక్రమంలో ఆలయ ప్రధాన కార్యదర్శి ఉప్పల ఏకాంత్ గౌడ్, ఉపాధ్యక్షులు రాంచందర్ గౌడ్, కార్యదర్శి మారుతి,కమిటీ సభ్యులు రేకమ్మ, దినేష్, భక్తులు పాల్గొన్నరు,

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: