Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ప్రగతి ఎన్‌క్లేవ్‌ కాలనీ అసోషియేషన్ లో ఘనంగా అమ్మవారి నవరాత్రుల మహోత్సవం

Author
Posted By AADHAB TODAY
| 21 Oct 2026, 09:54 PM | Politics
ప్రగతి ఎన్‌క్లేవ్‌ కాలనీ అసోషియేషన్ లో ఘనంగా అమ్మవారి నవరాత్రుల మహోత్సవం

ప్రగతి ఎన్‌క్లేవ్‌ కాలనీ అసోషియేషన్ లో ఘనంగా అమ్మవారి నవరాత్రుల మహోత్సవం

ప్రగతి ఎన్‌క్లేవ్ కాలనీ ప్రెసిడెంట్ అట్టేపల్లి రామప్రభు మరియు అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో అమ్మవారి నవరాత్రులను పురస్కరించుకుని ఘనంగా అన్నవితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఇవి కూడా చదవండి

ఈ కార్యక్రమానికి కాలనీ వాసులు, మహిళలు మరియు చుట్టుపక్కల కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం భక్తులందరూ అమ్మవారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు.

భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ కార్యక్రమం కాలనీలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనడంతో అమ్మవారి నవరాత్రుల వేడుకలు వైభవంగా జరిగాయి.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: