Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

*ఎమ్మెల్యే అరేకపూడి గాంధీకి దసరా శుభాకాంక్షలు*

Author
Posted By AADHAB TODAY
| 21 Oct 2026, 10:04 PM | Politics
*ఎమ్మెల్యే అరేకపూడి గాంధీకి దసరా శుభాకాంక్షలు*

*ఎమ్మెల్యే అరేకపూడి గాంధీకి దసరా శుభాకాంక్షలు*

మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్

ఇవి కూడా చదవండి

ఆదాబ్ టుడే (శేరిలింగంపల్లి): దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ అరేకపూడి గాంధీని ఉమ్మడి ఆల్విన్ కాలనీ డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీకి శాలువా కప్పి ఘనంగా సత్కరించి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. దసరా పండుగను పురస్కరించుకుని పరస్పరం శుభాకాంక్షలు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో శివరాజ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: